Wednesday, July 24, 2013

నేనేం చేస్తున్నానో తెలుసా..


నేనేం చేస్తే మీకెందుకు అనుకుంటున్నారా, ఎలాగూ వచ్చారు కదా ఇంక తప్పించుకోలేరు కాని చూసేసి వెళ్ళండి..

Brunch చేసాక వేస్తున్న ఆకలిని quench చేయడానికి bunch of french చిప్స్ లో pinch of salt వేసి, సాల్సా తో drench చేసి కొద్దిగా ranch వేసి punch కోసం crunch చేసి grunch లా ఉన్నా పట్టించుకోకుండా inch కూడా వదలకుండా bench మీద కూర్చుని lunch లాగ munch చేస్తున్నా.....


అదన్నమాట సంగతి

2 comments:

  1. అమ్మా! తెనుగులో తిను తల్లీ! :)

    ReplyDelete
    Replies
    1. kastephale గారు, థ్యాంక్సండి. ఏదో ప్రాస కోసం అలా రాసాను..

      Delete