Tuesday, September 24, 2013

Mr.మిరియం

Mr.మిరియం అమెరికా వెళ్దామని వీసా కి అప్ప్లై చేసుకొని, ఇంటర్వ్యూకి వెళ్లాడు.
ఇంటర్వ్యూలో ఆఫీసర్ ప్రశ్నలు అడుగుతున్నాడు.
ఏ సిటీకి వెళ్తున్నావు.
సాన్‌జోసె (San Jose)
అది సాన్‌జోసె కాదు సాన్ హోసె అనాలి.
ok, sir
ఏ నెలలో వెళ్ళాలనుకుంటున్నావు?  అడిగాడు ఆఫీసర్
మిరియం చెప్పాడు
హూన్, హులై లో...
---------------------
అలా మిరియం US వచ్చి ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్నాడు. ఆ ఫ్రెండ్ కారు కొన్నాడని తెలిసి చూపించమని అడిగాడు. అతను బయటికి తీసుకెళ్ళి "ఆ కనిపిస్తుందే ఆడి కారు " అని చూపించాడు.
అప్పుడు మిరియం అన్నాడు
నీ కార్ చూపించమంటే ఆడి కార్, వీడి కార్ అని ఎవరిదో చూపిస్తావేంటి అని.

ఏంటి ఇంతేనా జోక్..అయిపోయిందా.
ఆ... తర్వాత..
ఓ... ఇది జోక్ ఆ...ముందే చెప్తే నవ్వేవాళ్ళంగా..

ఇలాంటి డైలాగ్స్ ఏమన్నా అనుకుంటే మనసులోనే అనుకోండి. నాకు చెప్పొద్దు.

-----Thanks to creator of Mr. Miriyam 

5 comments:

  1. ఏంటి ఇంతేనా జోక్..అయిపోయిందా.
    ఆ... తర్వాత..
    ఓ... ఇది జోక్ ఆ...ముందే చెప్తే నవ్వేవాళ్ళంగా.. :))))))))))))

    ReplyDelete
    Replies
    1. kidding, don't cry ma'm :)
      your blog is good, narration is nice.. keep writing :)

      Delete
    2. same anonymous ahh?ఊరికే ఆ expression ఇచ్చా..btw Thank u ..

      Delete
    3. అవును సేం అనామకుడినే :P
      మీరు పేరు లేకుండా అనామిక గా అని రాస్తున్నారు కదా, అందుకని నేను కూడా అనామకుడిగా రాసాను :-) :-)

      Delete
    4. నా పేరే అనామిక అనిచ్ చెప్పా కదా..ఓ పని చెయ్యండి, మీరు ఎప్పుడూ కామెంట్ రాసినా అనామకుడు అని పెట్టుకోండి :)

      Delete