Thursday, July 16, 2015

బుక్ కేక్


కేక్ బావుంది కదా..
అదేంటి రాత్రి 12 కి కేక్ కట్ చేయించకుండా ఇలా బుక్స్ తెచ్చి గిఫ్ట్ ఇస్తున్నాడేమో మా ఆయన అనుకున్నా.తెస్తే తెచ్చాడు కాని అవి ఏం పుస్తకాలో, చదవగలిగేవే తెచ్చాడా అనుకున్నా ఒక fraction of second లోనే. దగ్గరికి వచ్చాక అర్థం అయ్యింది అది కేక్ అని. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూ ఉంటావ్..అసలేం చదువుతావ్ అంతసేపు అని అంటూ ఉండే తను నా birthday కి తన ఫ్రెండ్‌తో చేయించిన కేక్ ఇది.

నా కన్నా బాగా వంట చేస్తానని ఫీలింగ్ తనకి, అందుకే Cook better than your husband by Vahchef చదివి వంట నేర్చుకోవాలట :(.
మా ఆయనకి నమ్మకం vahchef చెప్పినట్టు follow ఐతే  అన్ని వంటలు చెయ్యొచ్చట.
తర్వాత vahchef కి మెయిల్ చేసాడు ఈ pic పంపి that i used your name అని.
see what vahchef did


All credit goes to Sreedevi..who made this beautiful cakeand made my Bday special and to my husband for his thought and captions :)

8 comments:

  1. cake looks yummy, but first time meeru kasta sontha dabba kottinattu unnaru :)

    ReplyDelete
    Replies
    1. అవునా..ఒక్కోసారి మనకి నచ్చినవి చెప్పినప్పుడు కొందరికి అలా అనిపిస్తుందేమో :)

      Delete
  2. Sweet and Cute :)

    --Anamakudu--

    ReplyDelete
  3. Creative cake book.. Waiting for your books to come out

    ReplyDelete
  4. మీ "బుక్ కేక్" కబుర్లు బావున్నాయి. కేక్ కూడా చూడ్డానికి చాలా బావుంది. మొదటిసారి మీ బ్లాగ్ వైపు వచ్చాను. బోల్డు కబుర్లు వున్నట్టున్నాయి మళ్ళీ వచ్చి చదువుకోవడానికి :)

    ReplyDelete